Wednesday, January 22, 2025

టిఎస్‌ఆర్‌టీసీలో 300 పోస్టులు..

- Advertisement -
- Advertisement -

300 Apprentice vacancies in TSRTC

తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపొలలో అప్రెంటీస్ శిక్షణ పొందేందుకు అర్హులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్/డిప్లొమా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం అప్రెంటీస్ ఖాళీల సంఖ్య 300

అప్రెంటీస్ వివరాలు : ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌లు, డిప్లొమా హోల్డర్స్ అప్రెంటీస్‌లు.
శిక్షణ వ్యవధి: మూడు ఏళ్లు.
అర్హత: 18 ఏళ్ల నుంచి ౩౫ ఏళ్ల మధ్య ఉండాలి.
స్టయిఫండ్: ఇంజనీరింగ్ గ్రాడ్రుయేట్ అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ. 18000, రెండో ఏడాది నెలకు రూ. 20,000, మూడో ఏడాది నెలకు రూ. 22,000 చెల్లిస్తారు. డిప్లొమా అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ. 16000, రెండో ఏడాది నెలకు రూ. 17,500, మూడో ఏడాది నెలకు రూ. 19000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం : డిప్లమా ఇంజనీరింగ్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
చివరితేది: 15.6.2022
వెబ్‌సైట్: https://tsrtc.telangana.gov.in/

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News