Friday, April 4, 2025

మారియుపోల్ థియేటర్‌పై రష్యా దాడి: 300 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Mariupol

కీవ్: ఉక్రెయిన్‌కు చెందిన నౌకాశ్రయ నగరం మారియుపోల్‌ను తమ ఆదీనంలోకి తెచ్చుకోవాలనుకుంటోంది రష్యా. ఇందులో భాగంగా ఉక్రెయిన్ పౌరులు ఆశ్రయం పొందుతున్న థియేటర్‌పై గత వారం రష్యా జరిపిన దాడిలో సుమారు 300 మంది మరణించి ఉంటారని కథనం. ‘రష్యా వైమానిక దాడిలో మారియుపోల్ డ్రామా థియేటర్‌లో సుమారు 300 మంది మరణించిన ఉంటారని ప్రత్యక్ష సాక్షుల కథనం’ అని మారియుపోల్ సిటీ హాల్ టెలిగ్రామ్ రాసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News