Thursday, January 23, 2025

ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా: 532 మంది మృతి

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మరోసారి యుద్ధ జ్వాలలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మెరుపు దాడులు చేసింది. వేల రాకెట్లతో ఇజ్రాయెల్‌పై హమాస్ విరుచుకపడింది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 300కు పైగా మృతుల సంఖ్య పెరిగింది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో మరో 1500 మంది గాయపడ్డారు. పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ దాడులను ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. ఇజ్రాయెల్ దాడుల్లో 232 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఇజ్రాయెల్ దాడుల్లో సుమారు 1700 మందికి పైగా పాలస్తీనియన్లకు గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News