Monday, January 20, 2025

31 వరకు అసెంబ్లీ సమావేశాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను జులై 31 వరకు నిర్వహించాలని బిఏసి నిర్ణయించింది. మొత్తం ఎనిమిది రోజులపాటు  సమావేశాలు నిర్వహించేందుకు సమ్మతించింది.

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గురువారం బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇదిలావుండగా ఈ సమావేశంలో యూనివర్శిటీ బిల్లును తీసుకురానున్నది ప్రభుత్వం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News