Monday, December 23, 2024

తెలంగాణ, ఎపిలో 4,391 మంది చిన్నారులు అదృశ్యం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో 3,185 మంది చిన్నారులు అదృశ్యమయ్యారని కేంద్ర శిశుసంక్షేమ, మహిళాశాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

2020 జనవరి 1 నుంచి 2022 డిసెంబరు 31 మధ్య దేశంలో 1,46,316 మంది చిన్నారులు అదృశ్యమయ్యారని, తెలంగాణలో 1,260 మంది అదృశ్యమయ్యారని తెలిపారు. చిన్నారుల అదృశ్యం కేసులు మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, గుజరాత్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News