Friday, November 22, 2024

ఎపిలో 326 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

326 new covid-19 cases reported in APఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 326 కరోనా కేసులు నమోదు చేసుకోగా, కరోనాతో చికిత్సపొందుతూ నాలుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 37,985 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం 3,898 కరోనా కేసులు యాక్టివ్ లో ఉన్నాయి. కొవిడ్ మహమ్మారి నుంచి మరో 466 మంది బాధితులు కోలుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News