Friday, December 20, 2024

మధ్యాహ్న భోజనం తిన్న 33 మంది విద్యార్థులకు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మైనారిటీ గురుకుల పాఠశాలలలో మధ్యాహ్నం భోజనం చేసి 33 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనారు. కడుపునొప్పి, వాంతులతో ఇబ్బందులు పడ్డారు.వెంటనే చికిత్స నిమిత్తం  ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు . కాగా వారిలో 24 మంది డిశ్చార్జ్  అవ్వగా, మరో 9 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థులు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో బోండా, మధ్యాహ్నం చికెన్, సాయంత్రం స్నాక్స్ లో బొప్పాయా తీసుకున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News