- Advertisement -
హనుమకొండ: బాలల అక్రమ తరలింపును అధికారులు అడ్డుకున్నారు. సికింద్రాబాద్ వెళ్తున్న రైలులో 34 మంది బాలుర్లను అధికారులు గుర్తించారు. వివిధ పరిశ్రమల్లో పని చేయించేందుకు బాలుర్లను తరలిస్తున్నట్టు సమాచారం. చిన్నారులను బాలల సంరక్షణ కేంద్రానికి చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, కాజీపేట రైల్వే పోలీసులు తరలించారు.
దర్భంగా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో 34 మంది బాలుర్లను గుర్తించారు.
- Advertisement -