Tuesday, April 1, 2025

దేశంలో కొత్తగా 341 కరోనా కేసులు.. 292 కేరళకు చెందినవే

- Advertisement -
- Advertisement -

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా సబ్ వెరియంట్ JN-1 ప్రంపచాన్ని వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 341 కరోనా కేసులు నమోదయ్యాయని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా నమోదైన 341 కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌లలో 292 కేరళకు చెందినవేనని, దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,041కి చేరుకుందని మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ తెలిపింది. రాష్ట్రంలో తాజాగా నమోదైన మూడు మరణాలతో, మూడు సంవత్సరాల క్రితం వ్యాప్తి చెందినప్పటి నుండి కేరళలో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 72,056 కు చేరుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News