Friday, December 27, 2024

దేశంలో కొత్తగా 34,113 కరోనా కేసులు….

- Advertisement -
- Advertisement -

34113 Corona positive cases in India

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖంపడుతున్నాయి. గత 24 గంటల్లో 34,113 కరోనా కేసులు నమోదుకాగా 346 మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల సంఖ్య ఐదు కోట్లకు పైగా చేరుకోగా 5.09 లక్షల మంది మృత్యువాతపడ్డారు. దేశంలో ప్రస్తుతం 4.78 లక్షల మంది చికిత్స పొందుతుండగా 4.16 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో 17.29 కోట్ల మంది వ్యాక్సిన్ వేశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News