Thursday, January 23, 2025

ముంబయిలో రూ.1,725 కోట్ల హెరాయిన్‌ పట్టివేత..

- Advertisement -
- Advertisement -

ముంబయి: ముంబయిలో భారీగా హెరాయిన్‌ పట్టుబడింది. బుధవారం ముంబయిలోని నవశేవ పోర్ట్‌లో వద్ద 22 టన్నుల హెరాయిన్‌ కంటైనర్‌ను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు రూ.1,725 కోట్ల విలువ చేసే 345 కిలోల హెరాయిన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

345 kg heroin worth Rs 1725 cr seized in Mumbai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News