Saturday, November 16, 2024

ఎపిలో కొత్తగా 3,495 కేసులు.. 9మంది మృతి

- Advertisement -
- Advertisement -

3495 New Corona Cases Reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఎపిలో గత 24 గంటల్లో కొత్తగా 3,495 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మరో తొమ్మిది మంది కరోనాతో మరణించినట్లు తెలిపింది.దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 9.25 లక్షలకు చేరింది. ఎపిలో ఇప్పటివరకు కరోనాతో 7,300మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,954 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 8.97 లక్షల మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

3495 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News