Wednesday, January 22, 2025

ముంబై ఎయిర్ పోర్టులో భారీగా హెరాయిన్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

ముంబై విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. ఎయిర్ ఇంటెలిజెన్స్ సిబ్బంది గత శుక్రవారం రాత్రి ముంబై ఎయిర్ పోర్టులో తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో నైజీరియన్ నుంచి ఓ మహిళను తనిఖీ చేయగా.. ఆమె వద్ద నుంచి 350 గ్రాముల హెరాయిన్ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం నిందితురాలిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన హెరాయిన్ విలువ మార్కెట్ లో దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి నిందితురాలిని 14 రోజుల జుడీషిల్ కష్టడికి పంపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News