Thursday, January 23, 2025

మారథాన్‌లో పాల్గొనడానికి 3,500ల మంది రిజిస్ట్రేషన్

- Advertisement -
- Advertisement -

3500 people register to take part in the marathon

అధిక సంఖ్యలో హైదరాబాదీయులు ముందుకురావడం సంతోషం
పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్

హైదరాబాద్: మారథాన్ (2వ ఎడిషన్) దుర్గం చెరువు మారథాన్ (5,10,21 కి.మీల)ను ఇన్నార్‌బిట్ మాల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగింది. ఈ మారథాన్‌లో పాల్గొనడానికి స్వచ్చందంగా 3500ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ పేర్కొన్నారు. ఈ మారథాన్‌లో ప్రముఖులు పాల్గొనడంతో పాటు ఇందులో పాల్గొనడానికి అధిక సంఖ్యలో హైదరాబాద్‌లు ముందుకు రావడం ఆనందించదగ్గ విషయమని అర్వింద్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News