- Advertisement -
చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ.371 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. చేనేత పరిశ్రమకు చేయూతనివ్వాలన్న ఉద్దేశ్యంతో స్వయం సహాయక మహిళా సంఘాలలో 64.7లక్షల మంది సభ్యులకు ఏటా రెండు నాణ్యమైన చీరలను తయారుచేసి అందించే బాధ్యతను అప్పగించింది. రాజన్న సిరిసిల్లా, వేములవాడలలో రూ.50 కోట్ల కార్పస్‌ఫండ్‌తో నూలు డిపోలను ఏర్పాటు చేస్తున్నది.
- Advertisement -