Sunday, December 29, 2024

440 రోజులుగా 39 వేల కిలోమీటర్లు సైకిల్‌పై యాత్ర

- Advertisement -
- Advertisement -

పినపాక : సమాజం సుభిక్షంగా ఉండాలనే నినాదంతో సైకిల్ 440 రోజులుగా సుమారు 39వేల కిలోమీటర్లు సైకిల్‌పై అనేక రాష్ట్రాల మీదుగా యాత్ర కొనసాగిస్తూ పలు దేవాలయాలను సందర్శించుకుంటూ ఆదివారం పినపాక మండలం క్రాస్ రోడ్డు చేరుకున్న కర్ణాటక రాయచూర్ సింగూరు గ్రామంలో ఉంటున్న విజయగోపాలకృష్ణ, ఈ సందర్భంగా ‘మన తెలంగాణ’తో మాట్లాడుతూ జల, జంతు, నవ సంరక్షణ కోసం గత కొన్ని నెలలుగా యాత్ర కొనసాగిస్తున్నాను, మా పూర్వీకులది ఏపీలోని తణుకు మండలం, కొమరారం గ్రామమని 1991లో రాయపూర్ వెళ్లి స్థిరపడ్డామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News