- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో కొత్తగా 396 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో 6మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 566మంది బాధితులు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
396 New Corona Cases Reported in AP
- Advertisement -