Monday, December 23, 2024

అస్సాంలో భూకంపం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రమైన అస్సాం లోని నాగావ్‌లో ఆదివారం మధ్యాహ్నం 4.18 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0 గా నమోదైందని జాతీయ భూకంప పరిశీలన కేంద్రం వెల్లడించింది. 10 కిమీ లోతున భూకంపం ఏర్పడిందని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News