Thursday, January 23, 2025

కాబూల్ లో భూకంపం..

- Advertisement -
- Advertisement -

 4.5 magnitude of earthquake jolts Kabul

కాబూల్:అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ లో భూకంపం సంభవించింది. శనివారం రాత్రి 11.33గంటల సమయంలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్ సిఎస్) ప్రకటించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5గా నమోదైందని తెలిపింది. కాబూల్ కు దాదాపు 164 కిలోమీటర్ల దూరంలో 140 కిమీ లోతులో భూకంప కేంద్రం ఏర్పడిందని పేర్కొంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని తెలిపింది.

 4.5 magnitude of earthquake jolts Kabul

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News