Wednesday, January 22, 2025

ఎపిలో కొత్తగా 4,570 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

4 570 new covid cases reported in andhra pradesh

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 30,022 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,570 మందికి కరోనా సోకింది. తాజాగా ఒకరిని వైరస్ కబలించింది. అదే సమయంలో కోవిడ్-19 నుంచి 669 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఆంధ్రలో ప్రస్తుతం 26,770 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. అటు దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు మూడు లక్షలకు చేరువలో ఉన్నాయి. అయితే ఇప్పటివకే పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూసివేశారు. నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News