Wednesday, January 22, 2025

భారతీయ కుటుంబాల్లో 4.8 శాతం మంది పెట్టుబడి ఈక్విటీల్లో !

- Advertisement -
- Advertisement -

investing in equities
న్యూఢిల్లీ: గత కొన్నేళ్లుగా భారత్‌లో స్టాక్ మార్కెట్‌లలో పెట్టుబడి పెట్టే ‘ఈక్విటీ కల్ట్’ పెరుగుతోంది. స్టాక్ మార్కెట్ ఈక్విటిల్లో భారతీయ కుటుంబాల పెట్టుబడి 2022 మార్చి నాటికి గరిష్ఠానికి (ఆల్ టైమ్ హై) చేరుకుంది. ఇటీవలి జెఫరీస్ నివేదిక ప్రకారం, భారతీయ కుటుంబాలలో 4.8 శాతం ఈక్విటీలలో పెట్టుబడిగా పెట్టారు. 2020లో ఈక్విటిల్లో 2.7 శాతం పెట్టుబడి ఉండగా, 2021 మార్చి నాటికి 4.3 శాతానికి పెరిగింది. స్టాక్ మార్కెట్లలో భారతీయ కుటుంబాల పెట్టుబడి 2022 మార్చి నాటికి 10.7 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News