Wednesday, January 22, 2025

ఎపి ప్రజలను భయపెడుతున్న కరోనా

- Advertisement -
- Advertisement -

ముగిసిపోయిందనుకున్న కోవిడ్-19 తెలుగు రాష్ట్రాల ప్రజలను భయపెడుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొవిడ్‌ వ్యాప్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా ఎపిలో 4 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏలూరు-1, వైజాగ్‌-3 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. వైద్యులు JN-1 నిర్ధారణకు జీనోమ్‌ సీక్వెన్సీ పరీక్షలకు శాంపిల్స్ పంపించారు. పీపీఈ కిట్లు, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌, ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఇప్పటికే దేశంలో కరోనా జెఎన్-1 వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News