Wednesday, January 22, 2025

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు.. భారీగా గంజాయి స్వాధీనం

- Advertisement -
- Advertisement -

4 drug trafficking gang nabbed by Rachakonda police

యాదాద్రి భువనగిరి: జిల్లాలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి గంజాయి, నార్కోటిక్ డ్రగ్స్‌ తరలిస్తున్న నలుగురు అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను భువనగిరి ఎస్ఓటి పోలీసులు, రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 294 కిలోల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, రెండు కార్లు, రెండు ముబైల్ ఫోన్లు, రూ.8500 నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితులపై కేసు నమోదు విచారించనున్నట్లు తెలిపారు.

4 drug trafficking gang nabbed by Rachakonda police

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News