Sunday, January 19, 2025

బస్సు ఢీకొని నుజ్జునుజ్జయిన కారు… నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్ర సంగ్లీ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సుఢీకొని కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. విటా న్యూరీ రోడ్డులో ఈ ప్రమాదం జరిగిందని గురువారం పోలీసులు తెలిపారు. ఎదురెదురుగా వస్తున్న ఈ వాహనాలు ఢీ కొనడంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.

ఎయిర్ బ్యాగ్స్ రక్షించడం వల్ల ఒకరు బతికి బయటపడ్డారు. ప్రమాదస్థలం తాలూకు విజువల్స్‌లో ఫోర్డ్ ఫియెస్టా కారు బస్సు ఢీకొనడం వల్ల నుజ్జునుజ్జయినట్టు కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News