Tuesday, November 26, 2024

సాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద.. 4 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

4 gates Opened at Nagarjuna Sagar Project

నల్లగొండ: నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సాగర్ జలాశయం నిండుకుండలా మారింది.ప్రాజెక్టు ఇన్ ఫ్లో 66,170 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 78,696 క్యూసెక్కులుగా ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టు 4 క్ర‌స్ట్ గేట్లు ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.70 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది. సాగర్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 311.1480 టీఎంసీలుగా ఉంది.

 4 gates Opened at Nagarjuna Sagar Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News