Monday, December 23, 2024

బాణాసంచా పరిశ్రమలో పేలుడు.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

4 Killed after blast at Cracker factory in Chennai

చెన్నై: శివకాశిలోని ఓ బాణాసంచా తయారీ పరిశ్రమలో శనివారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా..మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపు చేశారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

4 Killed after blast at Cracker factory in Chennai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News