Sunday, December 22, 2024

గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి..

- Advertisement -
- Advertisement -

4 Killed after LPG Cylinder blast in Jodhpur

జోధ్‌పూర్: రాజస్థాన్ లోని జోధ్‌పూర్ జిల్లా కీర్తినగర్ ఏరియాలో గ్యాస్ సిలిండర్ పేలి ఒక కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఇంట్లో వంట కోసం తెచ్చిపెట్టుకున్న గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి చెందడంతోపాటు వారి ఇరుగుపొరుగునున్న 16మందికి గాయాలయ్యాయి. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు.

4 Killed after LPG Cylinder blast in Jodhpur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News