Monday, December 23, 2024

పాకిస్థాన్‌లోని కరాచీ యూనివర్శిటీలో పేలుడు: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Blast at Pak University Karachi

కరాచీ: పాకిస్తాన్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మంగళవారం కారు పేలుడు సంభవించి కనీసం నలుగురు వ్యక్తులు మరణించారు, పలువురు గాయపడ్డారు. జియో టీవీ కథనం ప్రకారం కరాచీ యూనివర్శిటీలోని కన్ఫ్యూషియస్ ఇనిస్టిట్యూట్ సమీపంలో  వ్యాన్‌లో పేలుడు సంభవించింది. పేలుడు తరువాత, రెస్క్యూ మరియు భద్రతా సంస్థలు ప్రదేశానికి చేరుకున్నాయి, రెస్క్యూ కార్యకలాపాలను ప్రారంభించినట్లు మీడియా పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News