Friday, January 24, 2025

రెండు బైకులు ఢీ.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని నలుగురు మృతి చెందిన సంగటన ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం హస్నాపూర్ వద్ద జరిగింది. వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు బైకులు ఎదురెదుగా ఢీకొట్టడంతో ప్రమాదం జరినట్టు స్థానికులు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో నలుగురు సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు ,తండ్రి, మరొక మహిళ ఉన్నారు. మృతులు మహారాష్ట్ర వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News