Monday, December 23, 2024

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న పాల వ్యాన్ ను అంబులెన్స్ ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం జిల్లాలోని తవనంపల్లి మండలం తెల్లగుండ్లపల్లి వద్ద చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టం మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News