Wednesday, January 22, 2025

ట్రక్కు బీభత్సం.. నలుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

4 Killed in Road Accident in Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. రోడ్డు ప్రక్కన నిద్రిస్తున్నవారిపైకి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిని వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను శవ పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ట్రక్కును పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

4 Killed in Road Accident in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News