Sunday, December 22, 2024

ఆటోను ఢీకొట్టిన టిప్పర్… నలుగురి పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

4 Members critical injured in Road accident

 

సంగారెడ్డి: టిప్పర్ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టిన సంఘటన సంగారెడ్డి జ్లిలా పటాన్‌చెరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఐనోల్ వద్ద వేగంగా వచ్చిన టిప్పర్ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఆరుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News