Monday, December 23, 2024

విశాఖపట్నంలో కుటుంబం ఆత్మహత్యాయత్నం..

- Advertisement -
- Advertisement -

Poison

విశాఖపట్నం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లా పట్టణంలోని రైల్వే న్యూ కాలనీలో చోటుచేసుకుంది. అప్పుల బాధతోనే కుబుంబంలోని నలుగురు పాయిజన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనాస్థలానికి చేరకున్న పోలీసులు బాధిత కుటుంబాన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

4 Of Same Family attempt suicide in Visakhapatnam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News