- Advertisement -
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. హవాయిలో ఆదివారం అర్ధరాత్రి ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ
ఘటనలో నలుగురు మృతి మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు, ఒకరు పురుషుడు ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -