Wednesday, January 22, 2025

ఎపిలో ఒంటి గంట వరకు 40.26 శాతం పోలింగ్ నమోదు…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్ ప్రదేశ్ వ్యాప్తంగా భారీగా పోలింగ్ నమోదవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.26 శాతం మేర పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 1.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  అత్యధికంగా కడప జిల్లాలో 45.5 శాతం మేర పోలింగ్ నమోదు కాగా వరసగా కృష్ణా, కోనసీమ, చిత్తూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 32.80 శాతం మేర పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. పులివెందుల నియోజకవర్గంలో 50 శాతం మేర పోలింగ్ పూర్తియింది.

పోలింగ్ వివరాల శాతం ఇలా ఉంది:

అల్లూరి 32.80

అనకాపల్లి 37

అనంతపురం 39.82

అన్నమయ్య 39.60

బాపట్ల 44.45

చిత్తూరు 44.50

కోనసీమ 44.03

తూర్పు గోదావరి 38.54

ఏలూరు 38.76

గుంటూరు 40.12

కాకినాడ 38.25

కృష్ణా 44.50

కర్నూలు 38

నంద్యాల 44.20

ఎన్టీఆర్ 39.60

పల్నాడు 40.53

పార్వతిపురం మన్యం 34.87

ప్రకాశం 42.78

నెల్లూరు 42.38

సత్యసాయి 38.10

శ్రీకాకుళం 40.56

తిరుపతి 39.14

విశాఖ 33.72

విజయనగరం 40.30

పశ్చిమ గోదావరి 39.50

కడప 45.56

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News