Wednesday, January 22, 2025

హూతీలో ఘోర పడవ ప్రమాదం: 40 మంది సజీవదహనం

- Advertisement -
- Advertisement -

యొమెని: హూతీలో ఘోర పడవ ప్రమాదంలో చోటుచేసుకుంది. శరణార్థులతో వెళ్తున్న పడవలో మంటలు అంటుకోవడంతో 40 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరో 41 మందిని హుతీ తీర రక్షక దళం కాపాడి ఓడ్డుకు చేర్చింది. బుధవారం 80 మంది శరణార్థులు పడవలో హూతీ నుంచి కాయకోస్, టర్క్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News