Saturday, April 12, 2025

ములుగులో భారీ అగ్నిప్రమాదం: 40 ఇళ్లు దగ్ధం

- Advertisement -
- Advertisement -

మంగంపేట: ములుగు జిల్లా మంగంపేట అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు అతివేగంగా శనిగుంట గ్రామంలోకి ప్రవేశించడంతో 40 ఇళ్లు దగ్ధమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కట్టుబట్టలతో బయట ఉన్నామని వండుకోవడానికి నిత్యావసరాలు లేవని వాపోయారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News