- Advertisement -
హైదరాబాద్: టన్నెల్ కుప్పకూలి 40 మంది కార్మికులు సోరంగంలో చిక్కుకున్న ఘటన ఉత్తర కాశీలో ఆదివారం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్డిఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. అయితే టన్నెల్ పై కప్పు ఎక్కువగా కూలడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. సోరంగంలో చిక్కున్న కార్మికులను రక్షించేందుకు శిథిలాల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. సహాయక చర్యల్లో టన్నెల్ పై కప్పు కూలుతుండటంలో రెస్క్యూ ఆపరేషన్ నెమ్మదిగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -