Wednesday, January 22, 2025

బిసి చేతివృత్తులకు రూ.400 కోట్లు విడుదల….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిసి చేతివృత్తులకు ఆర్థికసాయం కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. లక్ష రూపాయల ఆర్థిక సాయం కింద నిధులు విడుదల చేశారు. 400 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు బిసి సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 400 కోట్లు దాదాపుగా 40 వేల మందికి విడుదల చేయనున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని కులవృత్తుల్లోని చేతివృత్తుల వారి జీవన ప్రమాణాలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాదాపుగా మూడ లక్షల బిసి కుటుంబాలు ఆన్‌లైన్ లో ధరఖాస్తులు నమోదు చేసుకున్నట్టు సమాచారం.

Also Read: టిఎస్‌ఆర్‌టిసి టి9 టికెట్ ప్రయాణికులకు శుభవార్త

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News