Friday, December 27, 2024

ఎన్నికలకు ఇంకా 400 రోజులున్నాయి… : మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ‘సార్వత్రిక ఎన్నికలకు(2024) ఇంకా 400 రోజులే ఉన్నాయి. ఓటర్ల వద్దకు వెళ్లండి. జనులకు చేయాల్సిందంతా చేయండి. మనం చరిత్ర సృష్టిద్దాం’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆయన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. బిజెపి నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ కూడా మాట్లాడారు. ‘ప్రధాని 18 నుంచి 25 ఏళ్ల గ్రూపులో ఉన్న ఓటర్లపై దృష్టిని సారించాలన్నారు’ అని ఫడ్నవీస్ ఈ సందర్భంగా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News