Wednesday, November 6, 2024

ఎపిలో కొత్తగా 4,157 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

4157 Covid-19 Cases Reported in AP

అమరావతి: ఎపిలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 4,157 కరోనా కేసులు, 18 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9.37లక్షలకు చేరుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 7,339 మంది కరోనాతో మృతి చెందారు. ఎపిలో ప్రస్తుతం 28,383 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 9.01 లక్షల మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

4157 Covid-19 Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News