Thursday, January 23, 2025

ఢిల్లీ విమానాశ్రయంలో రూ.43.2 కోట్ల డ్రగ్స్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

43.2 crores drugs captured in delhi

ఢిల్లీ: న్యూఢిల్లీ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. దోహా నుంచి వచ్చిన ప్రయాణికురాలి వద్ద రూ.43.2 కోట్ల విలువైన మూడు కేజీల కొకైన్ ను సీజ్ చేశారు. ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో డ్రగ్స్ దాచి తరలించేందుకు యత్నించారు. దీంతో ప్రయాణికురాలిపై ఎన్‌డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News