Sunday, February 23, 2025

ఉప్పల్ లో భారీగా గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

437 kgs Cannabis captured in Uppal

ఉప్పల్: మేడ్చల్ జిల్లా ఉప్పల్ లో మంగళవారం ఉదయం భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఉప్పల్ హెచ్ఎండిఎ లేఅవుట్ లో రవాణా చేస్తున్న 437 కిలోల గంజాయిని పట్టుకున్నామని అబ్కారీ అధికారులు తెలిపారు. కారు, డిసిఎంను సీజ్ చేయడంతో ముగ్గురు అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఎక్కడ నుంచి ఎక్కడికి రవాణా చేస్తున్నారో తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News