Monday, January 20, 2025

మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీకి రూ.482కోట్లు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం కింద వంటగ్యాస్ సిలిండర్ల సబ్సిడీకోసం ప్రభుత్వం రూ428.20కోట్లు విడుదల చేసింది. ఎల్‌పిజి సబ్సిడికోసం ఈ నిధులను వినియోగించుకోనున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమీషనర్ డి.ఎస్.చౌహాన్ శనివారం ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News