- Advertisement -
రాంచీలో జరుగుతున్న టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు సెషన్ ముగిసింది. ఈ సెషన్ లో ఇంగ్లండ్ బ్యాటర్లు వికెట్ నష్టపోకుండా 36.5 ఓవర్లలో 86 పరుగులు చేశారు. తొలి సెషన్ లో వెంటవెంటనే 5 వికెట్లు పడిన రెండో సెషన్ లో జో రూట్ హాఫ్ సెంచరీ చేసి జట్టుకు బలాన్ని చేకూర్చాడు. క్రీజులో బెన్ ఫోక్స్ 108 బంతుల్లో (28), జో రూట్ 154 బంతుల్లో 67 పరుగులు చేశాడు. రెండో సెషన్ లో టీమిండియా తన మూడు రివ్యూలను కోల్పోయింది. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 3, జడేజా, అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు. తొలి రోజు టీ బ్రేష్ సమయానికి ఇంగ్లండ్ 61 ఓవర్లు ఆడి 198 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది.
- Advertisement -