Monday, December 23, 2024

వంతెన పైనుంచి కిందపడిన డిసిఎం.. ఐదుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

భోపాల్‌ః మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.దతియా జిల్లాలోని దుర్సదా సమీపంలో బుధవారం ఉదయం ఓ డిసిఎం నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి కిందపడింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్కూ సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News