Wednesday, January 22, 2025

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తరప్రదేశ్ లోని యమునా ఎక్స్‌ప్రెస్‌ వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

5 Killed in Road Accident in Yamuna Expressway

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News