Monday, December 23, 2024

తిరుమలలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్..

- Advertisement -
- Advertisement -

5 Year Old Boy Kidnapped in Tirumala

చిత్తూరు: తిరుమలలో కిడ్నాప్ కలకలం రేపింది. సోమవారం ఉదయం తిరుపతికి చెందిన గోవర్ధన్ రాయల్ అనే ఐదేళ్ల బాలుడిని గుర్తుతెలియన ఓ మహిళ ఎత్తుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సిసి పుటేజ్ ఆధారంగా సదరు మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడిని కిడ్నాప్ చేసి AP03Z0300 ఆర్టీసి బస్సులో తరలించినట్లు పోలీసులు గుర్తించారు.

5 Year Old Boy Kidnapped in Tirumala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News