Tuesday, January 21, 2025

కొత్తగూడెంలో భారీగా గంజాయి పట్టివేత..

- Advertisement -
- Advertisement -

50 Kg Ganja Seized in Bhadradri Kothagudem

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది.శుక్రవారం ఉదయం ఎపిలోని సీలేరు నుంచి కారులో తరలిస్తున్న 50 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కారు కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.

50 Kg Ganja Seized in Bhadradri Kothagudem

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News