Sunday, December 22, 2024

హెరాయిన్ పట్టివేత… బీ ఫార్మసీ విద్యార్థి అరెస్టు: సిపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజస్థాన్ నుంచి డ్రగ్స్ హైదరాబాద్‌కు వస్తుందని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. బీఫార్మసీ విద్యార్థి అశోక్ కుమార్‌తో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్ చేశామని, రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టి హెరాయిన్‌ను తీసుకొచ్చారన్నారు. లారీ డ్రైవర్లు, విద్యార్థులకు హెరాయిన్ డ్రగ్ అమ్మారన్నారు. రూ.5 వేలకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో రూ.20 వేలకు అమ్మారని పేర్కొన్నారు. 50 గ్రాముల హెరాయిన్‌ను సీజ్ చేశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News